Swami Vivekananda Quotes In Telugu, Words, Inspirational Thoughts In Telugu

Swami Vivekananda Quotes In Telugu 2025 : Are You Searching For Thoughts By Swami Vivekananda In Telugu To Share With your beloved one?. Then You Are At Perfect Place, We At Explore Quotes Have Collected Swami Vivekananda Telugu Thoughts. The Following Words Best Describe This Page. Swami Vivekananda Thoughts In Telugu, Quotes Of Swami Vivekananda In Telugu, Swami Vivekananda Proverbs In Telugu, Swami Vivekananda Quotations In Telugu Language, Swami Vivekananda Quotes On Life In Telugu, Swami Vivekananda Slogans In Telugu, Swami Vivekananda Famous Quotes In Telugu, Swami Vivekananda Inspirational Quotes In Telugu, Vivekananda Quotes In Telugu Words, Swamy Vivekananda Quotes In Telugu For You. Please Have A Look And Don’t Forget To Share This Unique Collection On Facebook, Whatsapp If You Like It.

Swami Vivekananda Quotes In Telugu, Swami Vivekananda Words In Telugu, Swami Vivekananda Inspirational Thoughts In Telugu


Swami Vivekananda Quotes In Telugu


మానవుణ్ణి గురించిన భావనే ఒక నాగరికత స్వభావాన్ని నిర్ణయిస్తుంది – సర్వేపల్లి రాధాకృష్ణన్‌.


ఒకరోజు నీవు ఎదుటివాడికి పాఠం చెబుతావు. మరోరోజు ఎదుటివాడు నీకు పాఠం చెబుతాడు. అదే చదరంగం – బాజీ ఫిషర్.


భౌతిక జ్ఞనమేమిటో తెలియనివాడు ఆధ్యాత్మిక జ్ఞానం సంపాదించలేడు – బంకిం చంద్ర చటర్జీ.


జీవితంలో అనుకున్నది సాధించడానికి దృఢనిశ్చయం, దీక్ష, క్రమశిక్షణ అవసరం


ఎలాంటి కష్టాల్లోనైనా ఒక అవకాశం చిగురిస్తుంది – ఆల్‌బర్డ్ ఐన్‌స్టీన్‌.


వ్యక్తిలో జ్ఞనం లేకున్నా నైతికత ఉంటే అదే అతని గొప్పతనాన్ని చాటుతుంది – ఉడీ అలెన్‌, సినీ దర్శకుడు.


అనిశ్చితి తొలగించటానికి సృజన ముఖ్యం. దీనితోనే ధీరత్వం వస్తుంది – ఎరిక్ ఫ్రామ్‌.


వెయ్యి తుపాకుల కంటే వ్యతిరేకించే నాలుగు వార్త్తాపత్రికలకు భయపడాలి – నెపోలియన్‌.


మనిషి ఆకలితో ఉన్నప్పుడు అభిమానం, కులం, విద్య, జ్ఞనం, హోదా, అనురాగం అన్నీ మరచి పోతాడు – రోగర్ మార్టిన్‌.


బల ప్రయోగం ద్వారా శాంతి నెలకొనదు. అవగాహన ద్వారా మాత్రమే సాధ్యం – ఆల్‌బర్డ్ ఐన్‌స్టీన్‌.


స్వేచ్చ అంటే బాధ్యత. అందుకే చాలా మంది భయపడతారు – బెర్నార్డ్‌ షా.


ప్రమాదకరమైనప్పటికీ మన నాలుకలాగా పెన్నును స్వేచ్చగా ఉపయోగించడం మన సహజ హక్కు – వోల్టేర్.


పాలకుడి నిరంకుశత్వంకన్నా పౌరుల నిరాసక్తత ప్రజాస్వామ్యానికి ఎక్కువ కీడు చేస్తుంది – మాంటెస్క్యూ.


అస్తమానం ఎదుటివారిని అంచనా వేయటంలోనే మునిగి తేలితే.. ఎవరితోనూ ఎన్నటికి స్నేహం చేయలేము – మధర్ థెరిస్సా.


మానవులకు ప్రకృతికి మధ్య సామరస్య సంబంధం ఉండాలి. మనం ప్రకృతి హంతకులుగా మారడం వల్లనే వినాశక పరిస్థితులు ఏర్పడుతున్నాయి – సుందర్‌లాల్ బహుగుణ.


వ్యక్తులలో ఉన్మాదం అరుదు. అయితే సమూహాలు, రాజకీయ పక్షాలు, జాతులు, యుగాలలో అది ఒక నియమం – ఫ్రెడరిక్ నీషే.


నేటి బాధ్యతలను అకుంఠిత దీక్షతో నెరవేరిస్తే రేపటి కర్తవ్యమేమిటో గ్రహించడానికి అట్టే ఇబ్బంది ఉండదు – సర్దార్ పటేల్.


ప్రభుత్వంలో అందరి భాగస్వామ్యం ఉన్నప్పుడే, స్వేచ్చా సమానత్వాలు సాధ్యమవుతాయి – అరిస్టాటిల్.


మనిషి చనిపోయిన తరువాత నిలిచేదే నిజమైన కీర్తి. చితిమంటలు ఆరిన తరువాత కీర్తి జ్యోతులు వెలుగుతాయి – విలియం హాజిలిట్.


కోపం తెలివితక్కువ తనంతో ప్రారంభమై, పశ్చాత్తాపంతో అంతమౌతుంది – పైథాగరస్.


ఎవరైతే తమను తాము గొప్పగా బావించుకుంటారో వారు ఏ పనినీ సక్రమంగా చేయలేరు – డగ్లాస్ ఆడమ్స్‌.


మీ మిత్రుల ఆత్మీయతను… గట్టిగా మనసుకు హత్తుకోండి. ఇనుపకచ్చడాలతో బంధించి మరీ భద్రపర్చుకోండి – షేక్స్‌పియర్.


స్నేహబంధాన్ని మెలమెల్లగానే బలపడనివ్వు… ఆ తర్వాత మాత్రం దానిని మరింత బలీయంగా… సుదృఢంగా కొనసాగించాలి – సోక్రటీస్.


నీవు ఎంత ప్రయత్నించినా ఎవరూ స్నేహితులు కావడం లేదంటే… ఇక చేయాల్సిందేం లేదు.. నీవు మారడం తప్ప.


జరిగేదంతా మంచికే అని స్వాగతించడం మంచిదే కాని… అదే జీవనసూత్రంగా చేసుకుని కూర్చోకూడదు.


మనం ప్రయత్నిచాల్సిన దారి సిద్ధంగానే వుంటుంది.. ఎటొ్చ్చీ దాన్ని మనం ఎంచుకోవడంపైనే… ప్రయాణం ఆధారపడి వుంటుంది.


మనలో ఎన్ని భయాలు వున్నప్పటికీ అవి మనల్ని గెలవలేవు… మనం వాటికి అవకాశం ఇస్తే తప్ప…


ప్రేమతో పరిపాలించడం మానవత్వం, అన్యాయంతో పాలించడం అనాగరికం – ప్రేమ్‌చంద్.


ఎప్పుడూ ఒకరికి ఇవ్వడం నేర్చుకో, అంతేకాని తీసుకోవడం కాదు. అలాగే ఒకరికి సేవ చేయడం నేర్చుకో, అంతేకాని ఒకరిపై పెత్తనం చేయడం కాదు – రామకృష్ణ పరమహంస.


ఈ ప్రపంచ పర్వదినానికి మీరు ఆహ్వానితులు. మీ జీవితమే అనుగ్రహపాత్రమైనది – రవీంద్రనాథ్ ఠాగూర్.


ప్రశాంతత లేని వారు ఎదుటివారి మాటలను ఎప్పటికి అర్ధం చేసుకోలేరు – ఎల్బర్డ్ హబ్బర్డ్.


మీ మాటతీరే మీకు మిత్రులను, శత్రువులను సంపాదించి పెడుతుందని తెలుసుకోండి. అందుకే మీరు ఒక మాట మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడండి. మన నాలుక కత్తికాకపోయినా దానికి కోసే శక్తిమాత్రం ఉందని మరిచిపోకండి – అబ్దుల్ కలాం.


మూర్ఖులు, ఉన్మాదులు స్థిర చిత్తంతో వ్యవహరిస్తారు. కానీ తెలువైన వారు సందేహాలతో తటపటాయిస్తుంటారు. ఈ ప్రపంచాన్ని పీడిస్తున్న సమస్య ఇదే! – బెర్ట్రండ్ రస్సెల్.


శారీరక సామర్ధ్యం ద్వారా మనకు బలం రాదు. అణిచిపెట్టలేనంతటి ఆత్మబలం ద్వారానే అది లభిస్తుంది – మహాత్మా గాంధీ.


సమస్యను సృష్టించిన రీతిలోనే ఆలోచిస్తూ ఉంటే పరిష్కారం సాధ్యం కాదు – ఐన్‌స్టీన్.


ఏదైనా కార్యం ప్రారంభించే ముందు ఎందుకు చేస్తున్నాను? దాని ఫలితమేమిటి? కృతకృత్యుడిని అవుతానా? అనే మూడు ప్రశ్నలు వేసుకోవాలి – చాణక్తుడు.


ఆటలు మానవుల వారసత్వ సంపద. అవి లేని లోపం పూరించలేనిది – క్యూబెర్టిన్.


తెలివిలేని నిజాయితీ బలహీనం, నిరుపయోగం. నిజాయతీ లేని తెలివి… భయానకం, ప్రమాదకరం.


మనలోని శాక్తి ఏమిటో మనం గ్రహించాలి. మనకు సంబంధించి బయట ఉన్న శాక్తి గురించి ఆలోచించకూడదు. 324.మనలో ఎంత బలమైన ఆలోచన ఉందో.. ఆ ఆలోచన దిశగానే జీవితం సాగిపోతుంది. అది మంచి కావచ్చు.. చెడు కావచ్చు. మనం ఎంత బలంగా కాంక్షిస్తున్నామన్న అంశంపైనే ఆధారపడి ఉంది.


సంపద ఉప్పునీరు లాంటిది. ఎంత తాగితే అంత దప్పిక పెరుగుతుంది – గోల్డ్‌స్మిత్.


రెండు వర్గాల మధ్య పోరటం జయాపజయాలకు దారితీస్తుంది. ఒకే వర్గం మధ్య పోరటం ఆ వర్గ వినాశనానికి దారితీస్తుంది – డా. బి. ఆర్. అంబేద్కర్.


అనవసరమైన అవసరాలను అంతం లేకుండా పెంచుకుంటూ పోవటమే నాగరికత – మార్క్ ట్వెయిన్న్.


ప్రజలు శక్తివంతమైన సంస్థలకు సైతం నైతిక ప్రమాణాలు నిర్ణయించి అమలు చేయించగలరు – నోమ్ చామ్‌స్కీ.


వ్యాయామం ఎదైనా, నిరంతర సాధన సహనాన్ని పెంచుతుంది. ఎక్కువ దూరం పరుగు కూడా సహనాన్ని పొందడానికి సరియైన శిక్షణ – మావో.


గొంతు విప్పడమే పౌరుడి కర్తవ్యం – గుంతర్ గ్రాస్.


మనమంతా పరస్పరం తోడ్పాటు అందించుకోవాలి. మానవులంటేనే అలా వ్యవహరిస్తారు. ఇతరులకు సంతోషాన్ని 332.ఇచ్చే విధంగా బతకాలి తప్ప ఇబ్బంది పెట్టడం ద్వారా కాదు – చార్లీ చాప్లిన్.


స్వాతంత్ర్యం ఒక పక్షి వంటిది. ఎగరగలిగితేనే స్వేచ్చ, లేకపోతే బానిసత్వం – మహాత్మా గాంధీ.


తాత్కాలికమైన ఆనందం కోసం కాకుండా శాశ్వతమైనా ఆనందం కోసం విస్తృతమైన ఆలోచనలు చేయాలి. తాత్కాలికమైన ఆనందం కోసం పాకులాడితే శాశ్వతమైన దు:ఖం మిగులుతుంది. కాలేజీ లైఫ్ లో ఎంజాయ్‌మెంట్ ఉండచ్చు కానీ అదే జీవితం కాకూడదు. మానసిక పరిపక్వత రాలేదనో, బలం సరిపోలేదనో వెనకడుగు వేయడం తగదు.


ఉన్నతంగా, భిన్నంగా, వేగంగా, ముందుగా ఆలోచించు, ఉత్తమ లక్షం పెట్టుకో – దీరూబాయ్ అంబాని.


పేదరికం అనుభవించిన వారికే డబ్బు విలువ బాగా తెలుస్తుంది. డాబుసరి వ్యక్తులు ఒక్కసారి పేదరికపు జీవితాన్ని చూస్తే వారి మనస్సు డబ్బుని దుబార చేయనివ్వదు – సరోజిని నాయుడు


నిజమైన స్నేహం మంచి ఆరోగ్యం లాంటిది. పోగొట్టుకోనంతవరకూ దాని విలువ తెలుసుకోలేము


రేపటి గురించి ఆలోచించకుండా ప్రతిరోజూ మనసారా జీవిస్తే చాలు


జాలి చూపె హ్రుదయం కన్నా సహాయం చెసె చేతులు మిన్న


మంచి మాట మంచి మనస్సు ఆకాశం లాంటివి అవి అంతటా విస్తరిస్తాయి


పుష్పం నుంచి సుగంధాన్ని, నువ్వులనుండి నూనెను, పాలనుండి వెన్నను, ఫలం నుంచి రసమును,ఆరణి నుంచి అగ్నిని ఏ విధంగా తగిన ఉపాయాలతో వేరుపరచుకొందుమో, మనదేహంలో గల ఆత్మ జ్ఞానాన్ని వేరుపరచి, ఉపయోగించి గొప్పవారు కావాలి.—–స్వామి వివేకానంద.


సలహా అనేది ఎవరికి అత్యవసరమో, వారికే రుచించదు.


తనను తాను సంస్కరించుకున్న వ్యక్తి కె ఇతరులను సంస్కరించే అధికారం అందుతుంది.


మన సంతోషం మన తెలివితేట పై అధారపడి వుంతుంది.


కఠోర పరిశ్రమ అనంతరం వరించే విజయం తియ్యగా వుంతుంది.


థైర్యసాహసాలు, ప్రతిభ – ఇవి ప్రతి మానవుడి విజయసాధనకు సోపానాలు.


బాథ్యతానిర్వహణలో మనిషిలో శౌర్యం వెలికివస్తుంది.


మనం మన కోసం చేసేది మనతోనే ఆంతరించి పోతుంది. ఇతరుల కోసం చేసేది శాశ్వతంగా ఉంటుంది


మనం ఎంత ప్రశాంతంగా ఉంటే, మన పని అంత ఉత్తమంగావుంటుంది.


మనిషి జీవితంలో ముందడుగు వేయడానికి రెండు కారణాలు-ఒకటి భయం, రెండు శ్రద్ధ.


అఙ్ననం భిన్నత్వానికి,ఙానం అభిన్నత్వానికి దారి చూపుతుంది.


Swami Vivekananda Thoughts In Telugu


మనలో ఉన్న పెద్ద లోపమేమిటంటే ముగ్గురం కలిసి పొందికగా ఐదునిమిషాలు పని చేయలేం. ప్రతివ్యక్తీ పెత్తనం కోసం పాకులాడుతుంటాడు. అందువల్లే మొత్తం పని, వ్యవస్ధ చెడిపోతున్నాయి.


అప్పటి రోజుల్లో కూడా ఒకే లక్ష్యం వైపు పయనిస్తూ ఆదిపత్యం కోసం గ్రూపులు, ముఠాలు అంటూ కొట్టుకున్నారని వింటుంటే “మార్పు” ఎప్పటికీ రాదు అనిపిస్తుంది.


పిరికితనానికి మించిన మహాపాపం ఇంకోటి లేదు. ఒక దెబ్బతింటే రెట్టింపు ఆవేశంతో పది దెబ్బలు కొట్టాలి. అప్పుడే మనిషివని అనిపించుకొంటావు. పోరాడుతూ చనిపోయినా పర్లేదు. కానీ పోరాటం అవసరం.


ప్రేమ.. డబ్బు.. జ్ఞానం.. చదువు.. దేనికోసమైనా తపనపడుతూ పిచ్చివాడై పోయేవాడికి అది తప్పకుండా దొరుకుతుంది. అందుకోసం మనం కనబరచాల్సిందల్లా ఉడుంపట్టులాంటి పట్టుదల, సంకల్పబలం, శ్రమించేతత్వం


మనలో నిజాయితీ వుంది అని అనుకున్నప్పుడు ఎవరికీ భయపడ వలసిన పని లేదు. మన కోసం కానీ, సమాజం కోసం కానీ, జీవితం అంటే నిరంతర పోరాటమే.


గెలుపు ఓటమి వేరు వేరు కాదు.ఒకే ప్రయాణంలోని మజిలీలు.అందుకే దామస్ ఆల్వా ఎడిసన్ ‘ఎవరన్నారు నేను ఏడు వందల సార్లు విఫలమయ్యానని?నిజానికి ఒక్కసారి కూడా విఫలం కాలేదు.ఆ ఏడు వందల ప్రయత్నాలలో బల్బు వెలగకపోవటానికి ఏడు వందల కారణాల్ని గుర్తించగలిగాననీ చెప్పాడు


శాస్త్ర విజ్ఞానాన్ని ఎవరు విస్మరించగలరు? ప్రతి మలుపులోనూ విజ్ఞానమే ఉపకరిస్తుంది. శాస్త్ర పరిజ్ఞానం ఉన్న వారిదే భవిష్యత్తు – జవహర్ లాల్ నెహ్రూ.


సమస్యకు మూలం తెలిస్తే పరిష్కారం సులభం.


దీపావలి అంటే స్వాతంత్ర్యపు వెలుగు. ఆ వెలుగు నిరంకుశత్వం నుంచి, మానవుల మధ్య కల్పించిన కృత్రిమ విభజన నుంచి లభించే స్వాతంత్ర్యం – స్వామి వివేకానంద.


మన ఆలోచనలే మనం ఏమిటి అనేది రూపొందిస్తాయి. అందువల్ల మొదట ఆలోచనలు సవ్యంగా ఉండేలా చూసుకోవాలి – స్వామి వివేకానంద.


చెడ్డవారంటూ విడిగా ఉంటే వారిని విడదీసి హతమార్చవచ్చు. కాని మంచినీ చెడుని విభజించే రేఖ మనగుండెకాయ మధ్యగా వెళుతున్నది. ఆ చెడు భాగాన్ని ఎవరు తుంచేసుకోగలరు? – అలెగ్జాండర్ సో్ల్జెనిత్సిన్‌.


మానవత్వంపై నమ్మకం కోల్పోకూడదు. సముద్రంలోని కొన్ని చుక్కల్లో కాలుష్యం చేరినంత మాత్రాన సముద్రమంతా కలుషితం కాదు. మానవత్వం కూడా ఒక సముద్రం వంటిది – మహాత్మా గాంధీ.


అసమర్ధతకు అహింస అనే ముసుగు కప్పుకునే కన్నా, మనసులో దాగిన హింసా భావనను వ్యక్తీకరించడమే మంచిది – మహాత్మా గాంధీ.


మిత్రుడిగా నటించే శత్రువు మహా ప్రమాదకారి – మహాత్మా గాంధీ.


మతం అనేది ఒక భ్రమ. మనం ఎలా కోరుకుంటే దానికి అనుగుణంగా ఇమిడిపోవడమే దాని బలం – సిగ్మండ్ ఫ్రాయిడ్.


జీవితంలో పరమోన్నత లక్ష్యం చేరాలనే ఆకాంక్షలు మన అందరికీ ఉంటాయి. కానీ ప్రపంచాన్ని నియంత్రించే సంపన్నులు వాటిని వక్రీకరిస్తుంటారు – రవీంద్రనాధ్ ఠాగూర్‌.


మనలోని దుర్గుణం ఏమిటంటే మనం చూసిన దానికంటే విన్నదానికే ఎక్కువ ప్రాముఖ్యం ఇచ్చి సంతృప్తి చెందుతాం – హెరొడొటస్.


వైఫల్యం నిరాశకు కారణం కాకుడదు. కొత్తప్రేరణకు పునాది కావాలి.


నిరాడంబరత స్నేహితుల్ని పెంచుతుంది.గర్వం శత్రువుల్ని పెంచుతుంది.


సత్యమార్గంలో నడిచేవాడేసంపన్నుడు.


ఆనందాన్ని మించిన అందాన్నిచ్హే సౌందర్యసాధనం మరొకటి లేదు.


దుహ్ఖం అనేది శిక్ష కదు.సంతొషం అనేది వరమూ కదు. రెండూ ఫలితాలే .


స్వర్గాన్ని నరకంగా చేసేది, నరకాన్ని స్వర్గంగా చేసేదీ మన మనసే.


నిర్ణయం తీసుకోవడానికి అనుభవం, ఙానం,వ్యక్తపరిచే సామర్ధ్యం అవసరం.


సర్వమానవ శ్రేయస్సుకు దోహదం చేసేదే నిజమైన సంస్క్ర్రుతి.


మనం ఇతరులకు ఎన్ని సలహాలైనా ఇవ్వవచ్చు. కానీ ప్రవర్తన నేర్పలేం.


థైర్యం,కాలం,ప్రక్రుతి,….ఈ మూడూ ఉతమమైన గొప్ప వైద్యులు .


పరిస్థితులు కాదు మానవుణ్ణి స్రుష్టించింది. మానవుడే పరిస్థితుల్ని స్రుష్టించుకున్నాడు


సంతోషం ఉంటే అన్ని నిధులు ఉన్నట్టే. సంతోషం లేకుంటే ఎన్ని నిధులు ఉన్నా వ్యర్థం.


మనలను తప్పులు పట్టేవారే మనకు గురువులు.


లక్ష్యం లేని జీవితం ఎందుకూ కొరగాదు


ఇతరులలో ఎప్పుడూ మంచినే చూస్తూంటే, దు:ఖం మన దరి చేరదు.


బద్దకం మనకు శత్రువే కాదు, పాతకం కూడా


మొదట మనం పరివర్తన చెంది, ఇతరులు పరివర్తన చెందడానికి స్పూర్తి అవ్వాలి


Quotes Of Swami Vivekananda In Telugu


చితి నిర్జీవులను కాలుస్తుంది…చింత సజీవులను దహిస్తుంది


కష్టాలు ఒంటరిగా రావు…అవి అవకాశాలను వెంట తీసుకు వస్తాయి


సంసార సాగరం దాటలంటే…సంస్కారముల పరివర్తన కావాలి


కోరికలు పెరిగేకొద్దీ ఆనందం తగ్గుతుంది


దేహ శుభ్రతతో పాటు భావ శుద్దత అత్యంత అవసరం


ఒకరితో ఉన్న బంధం తెగిపోవాలంటే, వారి వైపు వేలెత్తి చూపితే చాలు. హుందాగా తప్పులు అంగీకరించే దొడ్డ 33.మనస్సు చాలా మందికి ఉండదు. మనం తప్పులు చూపిన వెంటనే, వారు కూడా మనలో తప్పులు వెతకడం 34.మొదలు పెడతారు. తప్పులు మాత్రం చూస్తూ ఉంటే బంధం ఎలా నిలుస్తుంది?


పుణ్యాత్ములు దు:ఖాన్ని సుఖంగా, నిందల్ని పొగడ్తలుగా పరివర్తన చేస్తారు


ఎవరైతే సమయాన్ని సఫలం చేసుకొంటారో వారే విజయులై అన్నిట్లోనూ మొదటి స్థానంలో ఉంటారు


ఒకరికి మేలు చేసే పని ఏదైనా గొప్పదే. ఒక గొప్ప పనిని నిజాయితీగా చెయ్యాలని ప్రయత్నించే ప్రతి మనిషి గొప్పవాడే.


బాల్యం విలువ అది గడచిపోతే కానీ తెలియదు యవ్వనం లో ఉన్న శక్తి అది ఉడిగిపోయేదాకా తెలియదు సంసార జీవితంలో మన గురించి ఆలోచించే సమయం దొరకదు జీవితం గురించి అర్థం చేసుకోవాలంటే ఈ జీవితం సరిపోదు…..


క్షమాగుణం బలహీనత కాదు. క్షమించడానికి శిఖరమంత మనోబలం కావాలి.


అంతా మన మంచికే సుఖమైనా దుఖ్ఖమైనా జీవులకు సంబంధించి అనుభవించవలసిందే తప్ప దాన్ని తప్పించుకునే అవకాశం లేదు. ఏమి జరిగిందో అది బాగా జరిగింది, ఏమి జరుగుతుందో అది బాగా జరుగుతోంది, ఏమి జరగబోతుందో అది కూడ బాగా జరుగుతది అనే ఈ జ్ఞానాన్ని మనసులో నిలుపుకున్న మనిషి కష్టాల కడలిలో చిక్కుకున్నా, దుఖ్ఖమనే పెను తుఫాను చుట్టు ముట్టినా, ఆఖరికీ మరణానికి చేరువ కాబోతున్నా గుండె నిబ్బరంతో నిలుస్తాడు. చరిత్రలో విజేతగా మిగులుతాడు గెలుపు


మన వలన సమాజానికి మేలు జరగక పోయినా పర్వాలేదు. కీడు మాత్రం జరుగకూడదు’


“ఓటమి ఎరుగని వ్యక్తిని అనిపించుకోవడం కన్నా, విలువలను వదులుకోని వ్యక్తిని అనిపించుకోవడం నాకు చాలా ఇష్టం”

అన్నాడు ఓ మహావ్యక్తి.అతనే ఐన్ స్టీన్. మనం సాధారణంగా గెలుపు మీదనే శ్రధ్ధ పెడతాము, గెలిచామా లేదా అనేది మనకు ముఖ్యం కాని ఎలా గెలిచామనేది సాధారణంగా పట్టించుకోము. ఐన్ స్టీన్ చెబుతున్నది మాత్రం అది కాదు.ఓటమి ఎదురైనా ఫరవాలేదు విలువలకు మాత్రం ఎక్కడా లోతు రాకూడదని ఆయన అన్నాడు. మహాత్మ గాంధి కూడ అదే అన్నారు.”సిధ్ధి కన్న సాధనలు ముఖ్యం” అని.ఏం సాధించావు అనేదాని కన్నా ఎలా సాధించావన్నది ముఖ్యమని బాపూజీ అభిప్రాయం. ఘోరంగా ఓడిపోయునా పరవాలేదు కాని అడ్డదారులు మాత్రం తొక్కరాదు అని నా అభిప్రాయం.


మంచి మిత్రుడు లోకంలో మన తల్లి తండ్రుల తరవాత మన హితాన్ని కోరే మూడవ వ్యక్తి మన స్నేహితుడే అన్నాడు శ్రీమాన్ పరవస్తు చిన్న యసూరి గారు. బంధుత్వానికి కులగోత్రాలు కలవాలి కాని స్నేహితానికి అవి అవసరం లేదు.మన స్నేహితుడు మనం పాపకార్యాలు చేస్తుంటే వారిస్తాడు, మన రహస్యాలని బయటకు పొక్కనివ్వడు.మనం కష్టాలలో ఉంటే వదిలి వెళ్ళడు. డబ్బులేక బాధపడుతుంటే సహాయం చేస్తాడు.మంచి మిత్రుడు కంటికి రెప్పలాగ కాపాడుతాడు. కనుక మంచి మిత్రులను మనము సంపాదించుకుందాము. మనము వారికి మంచి మిత్రులగానే ఉందాము. మనము అందరము ఈవిధంగా ఉన్నట్లు అయుతే మన సమాజం తప్పకుండా అమౄతవౄక్షం అవుతుంది.


ఆత్మవిశ్వాసానికి మూలం ప్రశాంతతే సమస్య ప్రతి జీవికి ఉంటుంది.సమస్య లేని జీవి ఉండడు.అది ఏ రూపంలో నైనా ఉండవచ్చు.దీని మూలంగానే ప్రశాంతతకు దూరంగా బతకనక్కరలేదు.ఎన్ని సమస్యలున్నా ప్రశాంతంగా బతకడం నేరిస్తేనే జీవితాన్ని కాచి ఒడబొసిన వాళ్ళమవుతాము.ప్రతికూల పరిస్థితుల్లో సైతం ఎదురొడ్డి పోరాడి గెలుపును సాధించడమే జీవిత పరమార్థం.


Swami Vivekananda Proverbs In Telugu


కర్మ సిద్ధాంతాన్ని తెలుసుకున్న వాడు … హింసకు దూరంగా ఉంటాడు ! పునర్జన్మ సిద్ధాంతాన్ని తెలుసుకున్న వాడు … పరిస్థితులకు ఆవల ఉంటాడు !


విజయం ఒక గమ్యం కాదు గమనం మాత్రమె ఎన్నిసార్లు ఓడినా మళ్లీ గెలవడానికి అవకాసం ఉంటుంది..- జార్జ్ ఇలియట్


సంపదతో సంబంధం లేకుండా సాటి మనిషి పట్ల ప్రేమను చూపించాలి… – గౌతమ బుద్ధుడు


శాంతంగా, నిబ్బరంగా ఉండటమే నిజమైన శక్తికి నిదర్సనం..- స్వామి వివేకానంద


ఏది తప్పో ఏది ఒప్పు మీ అంతరాత్మ చెబుతూనే ఉంటుంది తెలియదనడం వట్టి వంచన – చలం


ఆవేశాలు చెలరేగినప్పుడు మేధావికి మౌనమే శరణ్యం..- నేతాజీ సుభాష్ చెంద్రబోస్


ఈ విశ్వ సౌభాగ్యానికి విద్యార్ధులే పట్టుగొమ్మలు..- రవీంద్రనాద్ ఠాగూర్


తాను సర్వజ్ఞాడినని విర్రవీగేవాడే అందరికన్నా మూర్ఖుడు.. – చాచాజీ జవహర్లాల్ నెహ్రు


ఉదయం కానేకాదనుకోవడం నిరాశ ఉదయించిన ఉదయం అలానే ఉండాలనుకోవడం దురాశ..- కాళోజి


ఏ విషయంలోనూ, ఎట్టి పరిస్థితిల్లోను ఇతరులతో పోల్చి చూసుకోకండి. ఎందుకంటే ‘పోలిక’ అనేది విషతుల్యమైనది. అలా ‘పోల్చుకోవటం’ ద్వారా మీదైన ప్రత్యేకమైన ‘అత్యద్భుతమైన సృజనశక్తి’ ని మీరు కించపరుస్తున్నారు. అందువల్ల ‘పోలిక’ ను త్యజించి, మీవైన విలక్షణమైన ప్రతిభా సామర్ధ్యాలను మీ శక్తి మేరకు వినియోగించండి … వికసించనియ్యండి ! —– సేత్


ప్రపంచంలో అత్యంత లోతైనది సాగరం కాదు జీవితం.. సాగరాన్ని కష్టమైనా ఈదవచ్చేమో కాని సంసార సాగరాన్ని ఈదడం చాలా కష్టం .


మనది అనుకునేది.. మనది కాదు అనుకునేది ఏది మనది కాదు.. అది అర్ధం చేసుకుంటే ఏ బాధా లేదు


జననం మరణం అనే ఎత్తుగా ఉండే రెండు పర్వతాల మధ్య మనం గమనాన్ని సాగించే వారధి జీవితం


మంచి చెప్పేది మనకన్నా చిన్నవాడైనా చెవికి ఎక్కించుకోవాలి.. చెడు చెప్పేది మనకన్నా పెద్దవారైనా పెడచెవిన పెట్టాలి


ఏది తప్పు.. ఏది ఒప్పు.. ఏది ముప్పు.. అనేది మన మనసుకి ముందే తెలుసు ఏదైనా పని చేసే ముందు మనల్ని మనం ప్రశ్నించుకుంటే తప్పులే చేయకుండా జీవించవచ్చు ఇది కష్టమే కాని అసాధ్యం కాదు


అసత్యం పలకడం తప్పు కాని ముప్పు నుంచి తప్పించుకునే పరిస్థితులలో ఆ తప్పు చేయడం తప్పేమీ కాదు


సముద్రంలో నీళ్ళెన్నివున్నా లోనికివస్తే తప్ప ఓడను ముంచలేవు.అన్ని రకాలైన వత్తిడులు మనల్ని బాధించలేవు, వాటిని లోనికి రానిస్తే తప్ప


కొంత మంది నిరంతరం ఎదుటివారినడిగి తమకు కావలసినవన్నీ సమకూర్చుకుంటుంటారు. అంతే కానీ తమకు తాముగా సంపాదించటం, ఖర్చు పెట్టడం అనేవి చేయరు.


నా నమ్మకం ఒక్కటే ! మనిషిగా పుట్టడం ఒక అదృష్టం. మనం మనకోసమే కాదు, మన చుట్టూ ఉన్న వాళ్ళ కోసమూ బ్రతకాలి. అప్పుడే మన జీవితానికి విలువ.


మాట్లాడడానికి ముందు శ్రద్ధగా విను. వ్రాయడానికి ముందు సావకాశంగా ఆలోచించు. వెచ్చించడానికి ముందు సంపాదించు. పెట్టుబడి పెట్టేముందు విచారించు. ఆక్షేపించేముందు బాగా ఆలోచించు. విలియం ఆర్థర్ వార్డ్


మన సమస్యలకు పరిష్కారాలు మనదగ్గరే ఉంటాయి . కానీ మనం, ఎవరో వచ్చి వాటిని పరిష్కరిస్తారని అనుకొంటామంతే. షేక్స్ పియర్.


సంతృప్తి మనిషి ఆశకు అంతు ఉండదు. ఎంత ఉన్నా ఇంకా ఏదో కావాలనే కోరిక ఉంటుంది.భగవంతుడు ఇచ్చినదానితో తృప్తి పడడమే మానవ ధర్మం.లేని వాటి కోసం చేతులు చాచకూడదు.ఎంత పుణ్యం చేసుకుంటే అంత ఫలం పరమాత్ముడు ప్రసాదిస్తాడు.ఆయనకు అందరూ సమానమే.

మనిషికి ఆశ ఉండడం తప్పు కాదు కాని అత్యాశ ఉండకూడదు. కోరికలను అదుపులో పెట్టుకోవాలి, లేకుంటే అవి మన జీవితాన్ని నాశనం చేస్తాయి. అందరికీ అన్నీ ఉన్నాయని బాధ పడకూడదు.మన పనల్లా ఇతరులకు వీలైనంత సహాయం చేయడం,మంచి పనులు చేయడం,మనం చేసిన పని ఇతరులకు సుఖ సంతోషాలను కలిగించాలి. మనం పాప కార్యాలు చేసి బంధనంలో పడేకంటే పుణ్య కార్యాలు చేసి శాశ్వతంగా నిలిచిపోవడమే భావ్యం.అందుకే మనం ప్రతినిత్యం దైవాన్ని ప్రార్థించేముందు ఇచ్చినదానితో సంతృప్తి చెందామని దైవం ముందు తలవంచాలి.


అనుకున్నామని జరగవు అన్నీ… అనుకోలేదని ఆగవు కొన్ని


అక్షరరూపం దాల్చిన ఒక్కసిరా చుక్క, లక్ష మెదళ్ళకు కదలిక.


అహంకారం సృష్టించే చీకటిని ఛేదించడం ఎవ్వరికీ సాధ్యం కాదు..


ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో, దాని వల్ల లభించే ప్రతిఫలం అంత తీయగా ఉంటుంది.


జ్ఞానం అంటే తనను తాను తెలుసుకోవడం .. తనను తాను నియంత్రించుకోగల్గడం.


అజ్ఞానులు గతాన్ని గురించి, బుద్ధిమంతులు వర్తమానాన్ని గురించి, మూర్ఖులు భవిష్యత్తును గురించి మాట్లాడతారు.


జ్ఞానానికి, దీపానికి ప్రత్యేక గుర్తింఫు అవసరం లేదు. అవి పాతాళంలో ఉన్నా , దశదిక్కులకు, తమ కాంతులను ప్రసరింపజేస్తూనే ఉంటాయి


ప్రేమ.. డబ్బు.. జ్ఞానం.. చదువు.. దేనికోసమైనా తపనపడుతూ పిచ్చివాడై పోయేవాడికి అది తప్పకుండా దొరుకుతుంది. అందుకోసం మనం కనబరచాల్సిందల్లా ఉడుంపట్టులాంటి పట్టుదల, సంకల్పబలం, శ్రమించేతత్వం.


గొప్ప అవకాశాలే వస్తే ఏమీ చేతకానివారు కూడా ఏదో గొప్ప సాధించవచ్చు. ఏ అవకాశాలూ లేనప్పుడు కూడా ఏదైనా సాధించినవాడే గొప్పవాడు.


ఆత్మవిశ్వాసం లేకపోవడం అనేది క్షమించరాని నేరం. మన చరిత్రలో ఏదైనా సాధించిన గొప్ప వ్యక్తుల జీవితాలను నిశితంగా పరిశీలించండి. వారిని నడిపించింది ఆత్మవిశ్వాసమేనని తెలుస్తుంది. భగవంతుడి పట్ల నమ్మకం లేనివాడు నాస్తికుడనేది ఒకప్పటి మాట. ఆత్మవిశ్వాసం లేనివాడు నాస్తికుడన్నది ఆధునిక మతం.


ఎవరికో బానిసలా కాకుండా నువ్వే యజమానిలా పనిచెయ్యి. నిర్విరామంగా పనిచెయ్యి. బాధ్యత తీసుకో. అది నిజంగా నిన్ను యజమానిని చేస్తుంది.


పనికీ విశ్రాంతికీ మధ్య సరైన సమతౌల్యం ఉండాలి.


పిరికితనానికి మించిన మహాపాపం ఇంకోటి లేదు. ఒక దెబ్బతింటే రెట్టింపు ఆవేశంతో పది దెబ్బలు కొట్టాలి. అప్పుడే మనిషివని అనిపించుకొంటావు. పోరాడుతూ చనిపోయినా పర్లేదు. కానీ పోరాటం అవసరం.


అనంత శక్తి, అపారమైన ఉత్సాహం, అమేయ సాహసం, అఖండ సహనం.. ఇవే మనకు కావాలి. వీటితోనే ఘనతను సొంతం చేసుకోగలం. వెనక్కి చూడకండి. ముందంజ వేయండి.


Swami Vivekananda Quotations In Telugu Language


మనలో ఉన్న పెద్ద లోపమేమిటంటే ముగ్గురం కలిసి పొందికగా ఐదునిమిషాలు పని చేయలేం. ప్రతివ్యక్తీ పెత్తనం కోసం పాకులాడుతుంటాడు. అందువల్లే మొత్తం పని, వ్యవస్ధ చెడిపోతున్నాయి.


మనస్సు, శరీరం రెండూ దృఢంగా ఉండాలి. ఉక్కు నరాలూ ఇనుపకండలూ కావాలి మనకి. మేధస్సుకు చదువులాగా శరీరానికి వ్యాయామం అవసరం. నిజానికి ఓ గంటసేపు పూజ చేసే కన్నా పుట్ బాల్ ఆడటం మంచిది. బలమే జీవితం… బలహీనతే మరణమని గుర్తించండి.


వెళ్లండి. ఎక్కడెక్కడ క్షామం, ఉత్పాతాలు చెలరేగుతున్నాయో అలాంటి ప్రతి ప్రదేశానికీ వెళ్లండి. మీ సేవలతో బాధితులకు ఉపశమనాన్నివ్వండి. వ్యధను తుడిచే ప్రయత్నం చెయ్యండి. ఆ ప్రయత్నంలో మహా అయితే మనం చనిపోవచ్చు. కానీ ఆ మరణం కూడా మహోత్కృష్టమైనది. కూడగట్టాల్సింది సహాయం.. కలహం కాదు. కోరుకోవల్సింది సృజన.. విధ్వంసం కాదు. కావలిసింది శాంతి, సమన్వయం.. సంఘర్షణ కాదు.


పరిపూర్ణత అనేది ఆచరణ నుంచి మాత్రమే వస్తుంది


ఆత్మ విశ్వాసం దెబ్బతింటే సామర్ధ్యం పని చెయ్యదు ,అందుకే ఎప్పుడు ఆత్మ విస్వసాని కోల్పోకండి i


దేనితోను ఎప్పుడు సంతృప్తి పడనివాడు ఎవ్వరిని సంతృప్తి చెయ్యలేడు


ఉన్నదానితో సంతృప్తి చెందితే మంచిదేకని మనకున్న జ్ఞానం చలుఅనుకోవడం అజ్ఞానం


బలం తో గెలవలేనప్పుడు యుక్తి తో గెలవడమే తెలివైన వాడి లక్షణం


సమాజం లో మనం స్నేహపూర్వకంగా మేలిగినప్పుడే మన చుట్టూ వుండేవారు కూడా అలాగే మెలుగుతారు


.ఎప్పుడు సుఖంగా సాగుతుంటే కష్టం విలువ తెలియదు,అప్పుడు సుఖం కూడా విసుగనిపిస్తుంది


మహాత్ముల ఆగ్రహం తామరాకు మీద నీటిబొట్టు వంటిది


సమాజం నిన్ను గుర్తించడంలేదు అనడం కన్నా నీవు సమాజాన్ని ఎంతవరకు గుర్తిన్చావో పరీసిలించుకో


విజ్ఞతను మించిన మిత్రుడు,అజ్ఞానాన్ని మించిన శత్రువు లేడు


నిజమైన స్నేహితుడు లేకపోవడమే దుర్బరమైన జీవితం


కోపం మనిషిని అన్ని విదాల నాశనం చేస్తుంది.శాంతం మనిషిని అన్ని వేళల రక్షిస్తుంది


అన్నిటికంటే మేలు చేసే ఏకైక వస్తువు ధర్మం


Swami Vivekananda Quotes On Life In Telugu


ఎంత సంపాదించినా కలగని ఆనందం ఒక మంచి మిత్రుడ్ని సంపాదించినప్పుడే కలుగుతుంది


దైవం యొక్క ప్రత్యక్ష స్వరూపమే సత్యం ధర్మం


వివేకియినా శత్రువు కన్నా అవివివేకు డయానా మిత్రుడు ప్రమాదకారి


ఒక్క క్షణం సహనం కొండంత ప్రమాదాన్ని దూరం చేస్తే, ఒక్క క్షణం అసహనం మొత్తం జీవితాన్ని నాశనం చేస్తుంది.


మనశ్శాంతి అన్నది మనీ తో రాదు ,సంతృప్తి అన్న సంస్కారం తో వస్తుంది


కష్టపడాలన్నా ఈ క్షణమే,ఆనందించాలన్నా ఈ క్షణమే,బ్రతకాలన్నా ఈ క్షణమే,బ్రతికించాలన్నా ఈ క్షణమే, ఎందుకంటే నిన్న నీది కాదు గడిచిపొయింది కాబట్టి, రేపు నీది కాదు ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి కాబట్టి (ఈక్షణమే) నీకు తక్షణం. యువతకి కావలసింది సోమరితనం కాదు, పనితనం, నీ భవిషత్తు గురించి ఈ క్షణం ఆలోచించూ, నీ స్వశక్తిని ఉపయోగించూ.


“అమ్మ” అను పదానికి గణిత నిర్వచనము: 1000 మంది తండ్రులు + 100000 పరమగురువులు + 1000000 సాధారణ గురువులు +……………………అనంతము వరకు << అమ్మ అమ్మ ప్రతిక్షణమూ పూజ్యనీయురాలైనప్పటికీ అమ్మలను పూజించుకొనేందుకు, గౌరవించుకొనేందుకు ఒక రోజును కేటాయించినందున ”

మాతృదినోత్సవ శుభాకాంక్షలు” మాతృమూర్తులందరికీ అనంతకోటి నమస్కారాలు.


మనము వెదికేది మనకు దొరకదు,మనకు దొరికినది మాత్రం కచ్చితంగా మనము వెదికినది మాత్రం కాదు


ఆలోచన అవసరం లేకుండా వాస్తవాలు గ్రహించగలం ,కానీ వాస్తవాలు లేకుండా ఆలోచనలు రావు .


జీవితం ఎప్పుడు సుఖంగా సాగుతుంటే కష్టం విలువ తెలియదు,అప్పుడు సుఖం కూడా విసుగనిపిస్తుంది


Swami Vivekananda Slogans In Telugu


నిన్ను నీవు తెలుసుకో …వినయమెరిగి మసలుకో ,తొలగిందా నీలోని అహం ,ప్రపంచమే నీకు దాసోహం…


మనిషి తత్వమే మానవత్వం – ఏ జీవికీ లేని ఈ తత్వం అనేది మనిషి కొక్కరికే ప్రాప్తించింది.

జాలి దయాగుణం ధాతృత్వం, సహాయ సహకార భావం సహన శీలం, కరుణ కార్పణ్యం, సంస్కారం భాష భావం స్నేహం, ఆలోచనా గుణం వివేకం, ఆదర్శాలూ ఆశయాలూ, పరిసర జ్ఞానం పరిశీలనా గుణం, ప్రేమ అభిమానం, నీతి నియమాలు ఇవన్నీ ఈ తత్వంలొనివే మనకి దేవుడు రెండు చేతులు ఎందుకు ఎచ్చాడంటే ఒకటి మనకోసం మరొకటి పక్కవాడి కోసం. కాబట్టి “ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న” కాబట్టి మనిషి పరిపూర్ణుడు ఎప్పుడు అవుతాడు అంటే రాక్షసత్వం నుంచి మానవత్వానికి ,మానవత్వం నుంచి దైవత్వం లోకి వచినప్పుడు

మానవత్వాన్ని చూపించటంలో పోటీ ఉండాలి, సేవ లో పోటీ పడాలి. ఇంకా జాగృతం కావాలి!


పుట్టలోని చెదలు పుట్టదా గిట్టదా అని వేమన మహాకవి చెప్పిన మాటకు అర్ధం తెలియక పోయినా, కనీసం తెలుసుకోవాలని ప్రయత్నించం ఎందుకంటే మన చదువులంత ఇంగ్లిష్మయంకధ ” తన కోసం బ్రతికేవాడు మాములు మనిషి ఇతరులకోసం బ్రతికేవాడు మహానుబావుడు” అన్నాడో మహానుబావుడు. ఈ బిజీ లైఫ్ లో డబ్బు ఫై వున్న శ్రద్ద మరొక దాని ఫై లేదు, కాదంటారా? చివరికి తన గురించి తాను ఆలోచించడానికే టైం మిగల్చడంలేదు. దీనికికారణం అవసరానికి మించి డబ్బు సంపాదించాలనే ఆలోచన . ఒక్కసారి కుడా అవసరానికి మించిన డబ్బెండుకని, ఎవరు ఆలోచించడం లేదు ఒకవేళ అలాంటి ఆలోచన మనసులో కదలినపుడు స్వర్ధమనే ముసుగుతో దాచిపెడుతున్నాము. ఎంతసేపు నేనుకాకుంటే నా కొడుకులు అనుబవిస్తారనే ఆలోచనే తప్ప, అసలా కొడుకులు సోమరిపోతులు కావడానికి వారు సంపాదించే మితిమీరిన డబ్బే అని ఎవరాలోచించడం లేదు .


మిత్రుడ్ని మించిన అద్దం లేదు ,మిత్రుడు లేకుండా ఏఎ మనిషి సర్వ సంపూర్ణుడు కాలేడు


ఒక్కసారి మీ మంచి మనసుతో ఆలోచించండి ఎందుకీ అసమానతలు, అందరం పుట్టింది అమ్మకడుపునుంచేగా కాని, కొందరికి తినడానికి తిండి దొరకడం లేదు మరికొందరికి తికడుపు నింపుకొవడం కొసమె తింటే పది రొట్టెలైనా చాలవు.

పంచుకుని తింటే ఒక్క రొట్టె ముక్కైనా కడుపు నిండుతుంది. పంచుకొవడం లో ఉన్న ఆనందం అది.

ఈ మానవ సూత్రాన్ని ప్రచారం చెయ్యండి న్న తిండి అరగాడంలేదు. మనిషిలో మానవత్వం కరువౌతుంది మనిషికి మృగానికి తేడా లేకుండా పోతుంది.


ఒక మనిషి ఓడిపోవడానికి అనేక కారణాలు వుంటాయి ,అదే మనిషి గెలవటానికి ఒక్క కారణం అదే శ్రమించడం !..అదే వేద మంత్రం !…


మనిషీ దీపమయీన కావాలి .అద్దం అయీనా కావాలి .ఒకటి వెలుగునిస్తుంది .మరొకటి దాన్ని ప్రత్రిబింబిస్తుంది. ప్రతివారు దీపం కాలేక పోవచ్చు ! కాని అద్దం కాగలరు


ఒక స్నేహితుడి కోసం ప్రాణాలు అర్పించడం అనేది ఏమంత కష్టమైన పని కాదు.కాని ప్రాణాలు అర్పించే ఒక మంచి స్నేహితుడిని సంపాదించుకోవడం చాలా కష్టమైన పని


అపజయమే ఆలోచనలకు అంతిమ తీర్పేమి కాదు ..అలుపన్నది గెలుపుని వెతికే నీలో ప్రతిభకు రాదు..పోరాడు…పోట్లాడు…జీవితమను ఆటాడు…గెలుపును వేటాడు..


జీవితంలోని సగం బాధలు ‘సరే’ అని త్వరగాను.. ‘వద్దు’ అని అలస్యంగాను.. చెప్పటం వల్లనే కలుగుతాయి.


నీదనుకోనేది ఇక్కడలేదు. అది గ్రహించేసరికి నీవిక్కడ వుండటం లేదు


ఎదుటివాడు ఇచ్చే గౌరవం మన గొప్పతనంగా భావించకూడదు, అది ఇచ్చే వాడి వినయం అంతే .


అదృష్టం అంటే మనం కోరుకున్నదే మనకు దక్కడం ! ఆలశ్యం అంటే మనం కోరుకున్నదానికోసం ఎదురు చూడటం ! విజయం అంటే మనం కోరుకొని ఎదురు చూసి వెనుకడుగు వేయకపోవడం ! విజయం శాశ్వతం కాదు ! అపజయమే అంతం కాదు ! అందుకనే ప్రయత్నాన్ని ఆపకు ఆశతో లక్ష్యాన్ని చేరుకో !


ఒక చెట్టు నుంచి లక్ష అగ్గిపుల్లలు తయారు చేయవచ్చు .ఒక్క అగ్గిపుల్లతో లక్ష చెట్లను కాల్చి వేయను వచ్చు .అలాగే మనిషికి లక్ష మంచి ఆలోచనలు ఉండవచ్చు కానీ ఒక్క చెడ్డ ఆలోచన లక్ష మంచి ఆలోచనలను కట్టడి చేయవచ్చు .అందుకే అందరం మంచిని పెంచే మంచి పనులకు ఉద్యుక్తులమవుడం


నిజమైన యోగ్యత నదిలాంటిది లోతు హెచ్చే కొలదీ తక్కువ శబ్దంతో గంభీరంగా ప్రవహిస్తుంది ….స్వామి వివేకా నంద


Swami Vivekananda Famous Quotes In Telugu


ప్రపంచంలో మనిషిచేసే ప్రతిచర్యవేనుకా ఆంతర్యం ఉంటుంది .అది అభిమానమైతే దానివెనుక ఇంకా భయంకరమైన స్వార్ధం ఉంటుంది .ఆ స్వార్దానికే ఒక్కొకరు ఒక్కొరకం పేరు పెడతారు .స్నేహమని , ప్రేమని , బాధ్యతని ,బంధమని ,వాత్సల్యమని .


ఆర్య జాతి ఆధిపత్యం గురుంచి వివరిస్తూ “నాగరికత కలిగిన ఒకే ఒక్క జాతి ఆర్యుల. ఆర్యుల రక్తం ఇవ్వనంత వరకూ ఏ ఇతర జాతి నాగరికత చెందదు . నీ రక్తం నీగ్రో జాతికిస్తే వారు అధిక సంస్కృతిని పొందుతుంది ”


“ఇండియా క్షీణించటానికి ఏమిటి కారణం? కుల ఆలోచనను వదులుకోవటమే. గీత చెబుతుంది కుల నిర్మూలన జరిగితే లోకం నాశనమైపోతుంది. అందుకే నే చెబుతున్నా, నా దేశవాసులారా! మీరంతా కులాన్ని అడ్డుకోవటం, నిర్మూలించటం వలన ఇండియా దిగజారిపోవటానికి కారణం.కుల దారుల్లోని అడ్డంకులను ముక్కలు చేయండి. అప్పుడు మనమంతా ఎదుగుతాము’”


“భారతదేశంలో మానవీయతకు ఆదర్శనీయం బ్రాహ్మణత్వమని, భగవద్గీత ప్రారంభంలో శంకరాచార్య అద్భుతంగా దీని గురుంచి చెప్పారు. కృష్ణుడు బోధకుడిగా ఎందుకు రావల్సి వచ్చిందో కారణం చెబుతూ బ్రాహ్మణత్వాన్ని పరిరక్షణ కోసమేనన్నారు. దేవుని మనిషైన బ్రాహ్మణడు, ఆదర్శవంతుడు, పరిపూర్ణవ్యక్తి, ఆయన చిరకాలం ఉండాలి, అంతరించి పోకూడదు.”


“బ్రాహ్మణులు కానివారికి నేను ఏమంటున్నానంటే, ఆగండి, తొందరపడకండి. బ్రాహ్మణ్ తో పోరాటం చేసి ప్రతి అవకాశాన్ని పొందాలనుకోకు, ఎందుకంటే మీరు చేసిన తప్పిదాల వలనే బాధలు అనుభవిస్తున్నారు. ఆధ్యాత్మికతను మరియు సంస్కృతాన్ని నేర్చుకోకుండా నిరక్ష్యం చేయమని మీకెవరు చెప్పారు? ఈ కాలంలో మీరంతా ఏం పనిచేస్తూ ఉన్నారు? మీరెందుచేత మార్పు చెందకుండా ఉన్నారు? నీకంటే కొంతమంది తెలివిమంతులుగా, శక్తివంతులుగా ఉన్నారని ఎందుకు ఆందోళన చెందుతున్నావు?”


“వార్తాపత్రికల్లో ఫలించని చర్చలు మరియు గొడవలు చేసుకుంటూ మీ శక్తులను వృధా చేసుకునే బదులు, మీ సొంతింట్లో కొట్లాటలు మరియు కీచులాటలకు బదులు – ఇవి పాపకరమైనవి. బ్రాహ్మణులు వలె నాగరికతను పొందేందుకు మీ శక్తులన్నింటినీ ఉపయోగించండి. అప్పుడు మీ పనులు అవుతాయి”.


‘మీరెందుకు సంస్కృత పండితులుగా మారకూడదు? ఇండియాలో అన్ని కులాల వారికి సంస్కృత విద్యను అందించేందుకు మీరెందుకు డబ్బులు ఖర్చు చేయరు? అదే నా ప్రశ్న. ఈ పనులన్నీ మీరేక్షణమైతే చేస్తారో అప్పుడు మీరు బ్రాహ్మణులతో సమానమవుతారు. ఇదే భారత దేశంలోని శక్తికి మూల రహస్యం.’


ప్రేమ.. డబ్బు.. జ్ఞానం.. చదువు.. దేనికోసమైనా తపనపడుతూ పిచ్చివాడై పోయేవాడికి అది తప్పకుండా దొరుకుతుంది. అందుకోసం మనం కనబరచాల్సిందల్లా ఉడుంపట్టులాంటి పట్టుదల, సంకల్పబలం, శ్రమించేతత్వం.


గొప్ప అవకాశాలే వస్తే ఏమీ చేతకానివారు కూడా ఏదో గొప్ప సాధించవచ్చు. ఏ అవకాశాలూ లేనప్పుడు కూడా ఏదైనా సాధించినవాడే గొప్పవాడు.


ఆత్మవిశ్వాసం లేకపోవడం అనేది క్షమించరాని నేరం. మన చరిత్రలో ఏదైనా సాధించిన గొప్ప వ్యక్తుల జీవితాలను నిశితంగా పరిశీలించండి. వారిని నడిపించింది ఆత్మవిశ్వాసమేనని తెలుస్తుంది. భగవంతుడి పట్ల నమ్మకం లేనివాడు నాస్తికుడనేది ఒకప్పటి మాట. ఆత్మవిశ్వాసం లేనివాడు నాస్తికుడన్నది ఆధునిక మతం.


ఎవరికో బానిసలా కాకుండా నువ్వే యజమానిలా పనిచెయ్యి. నిర్విరామంగా పనిచెయ్యి. బాధ్యత తీసుకో. అది నిజంగా నిన్ను యజమానిని చేస్తుంది.


పనికీ విశ్రాంతికీ మధ్య సరైన సమతౌల్యం ఉండాలి.


పిరికితనానికి మించిన మహాపాపం ఇంకోటి లేదు. ఒక దెబ్బతింటే రెట్టింపు ఆవేశంతో పది దెబ్బలు కొట్టాలి. అప్పుడే మనిషివని అనిపించుకొంటావు. పోరాడుతూ చనిపోయినా పర్లేదు. కానీ పోరాటం అవసరం.


అనంత శక్తి, అపారమైన ఉత్సాహం, అమేయ సాహసం, అఖండ సహనం.. ఇవే మనకు కావాలి. వీటితోనే ఘనతను సొంతం చేసుకోగలం. వెనక్కి చూడకండి. ముందంజ వేయండి.


మనలో ఉన్న పెద్ద లోపమేమిటంటే ముగ్గురం కలిసి పొందికగా ఐదునిమిషాలు పని చేయలేం. ప్రతివ్యక్తీ పెత్తనం కోసం పాకులాడుతుంటాడు. అందువల్లే మొత్తం పని, వ్యవస్ధ చెడిపోతున్నాయి.


మనస్సు, శరీరం రెండూ దృఢంగా ఉండాలి. ఉక్కు నరాలూ ఇనుపకండలూ కావాలి మనకి. మేధస్సుకు చదువులాగా శరీరానికి వ్యాయామం అవసరం. నిజానికి ఓ గంటసేపు పూజ చేసే కన్నా పుట్ బాల్ ఆడటం మంచిది. బలమే జీవితం… బలహీనతే మరణమని గుర్తించండి.


Swami Vivekananda Inspirational Quotes In Telugu


వెళ్లండి. ఎక్కడెక్కడ క్షామం, ఉత్పాతాలు చెలరేగుతున్నాయో అలాంటి ప్రతి ప్రదేశానికీ వెళ్లండి. మీ సేవలతో బాధితులకు ఉపశమనాన్నివ్వండి. వ్యధను తుడిచే ప్రయత్నం చెయ్యండి. ఆ ప్రయత్నంలో మహా అయితే మనం చనిపోవచ్చు. కానీ ఆ మరణం కూడా మహోత్కృష్టమైనది. కూడగట్టాల్సింది సహాయం.. కలహం కాదు. కోరుకోవల్సింది సృజన.. విధ్వంసం కాదు. కావలిసింది శాంతి, సమన్వయం.. సంఘర్షణ కాదు.


విజయాన్ని సాదించాలంటే అద్భుతమైన పట్టుదల, సంకల్పశక్తి మీకుండాలి. పట్టుదల గల వ్యక్తి, ” నేనీ సముద్రాన్నే ఆపోశన పట్టగలను. నా సంకల్ప మాత్రంచే కొండలు పగిలి ముక్కలైపోతాయి” అంటాడు. ఆ రకమైన శక్తీ, సంకల్పమూ కలిగి వుండండి; కష్టపడి పనిచేయండి, గమ్యాన్ని తప్పకుండా మీరు చేరతారు.


ఒక మహత్తర యదార్ధం ఇది: బలమే(దేహబలం, బుద్ధిబలం, ఆత్మబలం) జీవం, బలహీనతే మరణం. బలమే సంతోషం, బలమే శాశ్వతజీవనం; బలమే అమృతత్వం; బలహీనత ఎడతెగని ప్రయాస, దుఃఖం; దుర్భలతే మరణం.


సీతను పరిచయం చేసిన మన జాతికి యావత్ ప్రపంచం ఋణపడివుంది. స్త్రీలపట్ల మనకు గల గౌరవం సాటిలేనిది. మంచికిగాని, పవిత్రతకుగాని, పాతి వ్రత్యానికిగాని, భారతీయ మహిళా ధర్మానికిగాని సీత పెట్టింది పేరు. ఆ సీతామాతలా ఉండడానికి ప్రయత్నించండి.


భారతదేశంలో మహిళలకు ఆదర్శం మాతృత్వమే . ఆ అద్భుతమైన, నిస్వార్ధమైన తల్లి , అన్నింటినీ భరించి, ఎల్లవేళలా క్షమించే తల్లి మన మహిళలకు ఆదర్శం..


రహస్యంగా ఇతరులను నిందించడం పాతకమని గ్రహించు, దాన్ని నువ్వు పూర్తిగా విడనాడాలి. మనస్సుకు అనేక విషయాలు తోచవచ్చు. కాని వాటిని వెల్లడింప పూనుకుంటే, గోరంతలు కొండంతలు అవుతాయి.క్షమాగుణం, విస్మరణ చేతనే సర్వం అంతమొందుతుంది.


ఎంతో తపస్సు చేసిన తరువాత ప్రతి జీవిలోనూ భగవంతుడు వున్నాడనే పరమ సత్యాన్ని నేను అవగతం చేసుకున్నాను. అంతకుమించి ఇతర దైవం లేదు. ఎవడు జీవారాధకుడో అతడే నిజమైన దైవారాధకుడు..


వితంతువు కన్నీరు తుడవలేని, ఒక అనాధ నోట ముద్ద అన్నం పెట్టలేని మతం పట్ల గాని దేవుని పట్ల గాని నాకు నమ్మకం లేదు.. సంకల్పశక్తి తక్కిన శక్తులన్నింటికన్నా బలవత్తరమైనది. అది సాక్షాత్తు భగ వంతుని నుండి వచ్చేది కాబట్టి దాని ముందు తక్కినదంతా వీగిపోవలసిందే. నిర్మలం,బలిష్టం అయిన సంకల్పం సర్వశక్తివంతమైనది. దానిఫై విశ్వాసం ఉంచుకో…….


చచ్చేవరకూ పనిచేయండి. నేను మీతోనే వున్నాను . నేను పోయిన తరువాత నా ఆత్మ మీతో పనిచేస్తుంది! ఈ జన్మ వస్తుంది, పోతుంది. సంపదలు,పేరు ప్రతిష్టలు, సుఖ భోగాలు- ఇవన్ని మూన్నాళ్ళ ముచ్చటలే. ప్రాపంచిక విషయాలలో కొట్టుకునే పురుగుల్లా చావడంకంటే, సత్యాన్ని భోదిస్తూ, భాద్యతను నెరవేరుస్తూ మరణించడం చాలా, చాలా మేలు ..


దలకోసం పరితపించి ఎవరి హృదయం రక్తం చిందిస్తుందో అతణ్ణి నేను మహాత్ముడంటాను.అలా కాని వాడు దురాత్ముడు . లక్షలమంది ఆకలితో, అజ్ఞానంతో జీవించి ఉన్నంత కాలం,వారి మూలంగా విద్యావంతుడై వారి గురుంచి పట్టించుకోని ప్రతి వ్యక్తినీ నేను ద్రోహిగా పరిగణిస్తాను ..


దాతృత్వాన్ని మించిన సుగుణం లేదు. సర్వం గ్రహిస్తూ ఎవడు తన చేతిని ముడుచుకొంటాడో వాడే అత్యల్పుడు. ఇస్తూ ఎవడు తన చేతిని చాచుతాడో వాడే అత్యధికుడు. సదా ఇవ్వడానికే చెయ్యి సృజింపబడింది. పస్తుండి అయినా నీ వద్ద వున్న పిడికెడు అన్నాన్ని పెట్టెయ్యి. ఇతరులకి పెట్టడం వల్ల నువ్వు నిరాహారివై మృతి చెందవలసి వస్తే, ఆ క్షణానే ముక్తుడవవుతావు. తక్షణమే నువ్వు పరిపూర్ణుడవవుతావు. భగవంతుడవవుతావు.


ఏదో ఒక ఆదర్శాన్ని కలిగివున్న వ్యక్తి వెయ్యి పొరపాట్లు చేస్తే, ఏ అదర్శమూ లేనివాడు యాభైవేల పొరపాట్లు చేస్తాడని నేను గట్టిగా నమ్ముతున్నాను. కాబట్టి , ఒక ఆదర్శాన్ని కలిగివుండడం మంచిది.


ఆశలు అందరికి వున్నా ,వాటిని ఆశయాలు మార్చు కునేది కొందరే ,కలల్ని ప్రేమించాలి ,వాటిని నెరవేర్చుకునే ఆశయాలు కోసమే జీవించాలి ,విజయం కోసం అహర్నిశలు శ్రమించాలి ….


Vivekananda Quotes In Telugu Words


కుబేరుని ధనం కన్నా విలువైనది ,దొంగలు కూడా దోచ లేనిది సృష్టి లో అముల్యమైనది …..ఇంకేంటి స్నేహం !….


మిత్రుడ్ని మించిన అద్దం లేదు ,మిత్రుడు లేకుండా ఏఎ మనిషి సర్వ సంపూర్ణుడు కాలేడు


జీవితం లో దేంతో పెట్టుకున్న కాలం వృధా అవుతుంది కానీ ఆడదానితో పెట్టుకుంటే జీవితమే వృధా అవుతుంది …!….


అపజయమే ఆలోచనలకు అంతిమ తీర్పేమి కాదు ..అలుపన్నది గెలుపుని వెతికే నీలో ప్రతిభకు రాదు..పోరాడు…పోట్లాడు…జీవితమను ఆటాడు…గెలుపును వేటాడు..


ఓడిపోయానని నిరాశచెందకు ఆ ఓటమినుంచే గుణపాఠం నేర్చుకో విజయానికి దాన్నే మార్గంగా చేసుకో


అనుకున్నది సాదించాలంటే ….అనుక్షణం శ్రమించాలి


సముద్ర కెరటం నాకు ఆదర్శం లేచి లేచి పడుతునందుకు కాదు పడినా లేస్తునందుకు


ప్రయత్నం చేసి ఓడిపో ప్రయత్నం చెయడంలో మాత్రం ఓడిపోవద్దు


నిన్నంతా గతము నేడంతా సుఖము ఇక రేపటికెందుకు భయము నీదే జయము !!!సాగించుమా పయనము సాగించు అలుపెలేని …. పయనం సాగించు


మనం గెలిస్తే చప్పట్లు కొట్టే వాళ్ళు , ఓడిపోతే భుజం తట్టే వాళ్ళు నలుగురు లేనప్పుడు ఎంత సంపాదించినా,ఎంత పోగొట్టుకున్నా పెద్ద తేడా ఏమి ఉండదు.


బాధపడటానికి వంద కారణాలు చూపించిన జీవితానికి నవ్వడానికి వెయ్యి కారణాలు వున్నాయని నువ్వు చూపించు నీకు జీవితం ఎంతో అందంగా కనిపిస్తుంది


ఒంటరితనాన్ని కూడా తోడుగా మలుచుకోగలిగిన వాడు ఎప్పటికీ ఒంటరి కాలేడు.


తప్పటడుగుల బాల్యం…తనివి తీరని యువ్వనం…తప్పించుకొలేని వృద్దాప్యం… ఈ మూడు కలిపితేనే జీవితం…


పెద్దలు చెప్పిన మాట : నాకు దేశం ఏమిచ్చిందని కాదు, దేశానికి నేను ఏమిచ్చానని ఆలోచించాలి ! అది ప్రతి పౌరుడూ తన దేశం గురించి చేయవలిసిన పని !


నిన్నటినుంచి పాఠం గ్రహించి,రేపటి గురించి కలలుకంటూ ఈ రోజుని ఆనందించు.కేవలం బ్రతికేస్తూ జీవితాన్ని వ్యర్దం చేసుకోకు.ఇవ్వటంలో నీకు అనందం వుంటే ఇస్తూ అనందించు.అలా కాని పక్షంలో నీ అనందానికి అడ్డువచ్చే వారినందరిని నీ దినచర్య నుండి తోలగించు.రాజీపడి మాత్రం బ్రతక్కు”…


మనిషీ దీపమయీన కావాలి .అద్దం అయీనా కావాలి .ఒకటి వెలుగునిస్తుంది .మరొకటి దాన్ని ప్రత్రిబింబిస్తుంది. ప్రతివారు దీపం కాలేక పోవచ్చు ! కాని అద్దం కాగలరు


కొందరు పుట్టుకతో గొప్పవారు, కొందరు పుట్టిన పిదప గొప్పవారవుతారు, మరికొందరి మరణించిన తరువాత గొప్పవారవుతారు.


బాధలని బంతిలా ,ఆపదని ఆట వస్తువులా మార్చుకోవాలనే ఆలోచన రావాలి .కష్టాన్ని కొత్త ఆటగా నేర్చుకోవాలని ఆసక్తి కలిగితే జీవితం ఎంతో ఆనందదాయకంగా వుంటుంది


వెలుగుతున్న దీపమే ఇతర దీపాలను వెలిగించగలదు. నిత్యం నేర్చుకునే వాడే ఇతరులకు నేర్పగలడు.


తల్లికి మీరేమిచ్చినా తక్కువే. ఎందుకంటే ఆమె మీకు జీవితాన్ని ఇచ్చింది మరి.


పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమే.


ఏకాగ్రత ఉంటే ఏదైనా సాధించగలం. అందుకే మనం చేసే పని మీదే పూర్తి ఏకాగ్రత ఉంచాలి.


ఆలోచనలలో విశ్వాసం, కార్యాలలో ధైర్యం, మాటలలో వివేకం, జీవితంలో సేవా భావం ఎప్పుడూ కలిగి ఉండాలి.


మహాత్ములు మనోబలాన్ని కలిగి ఉంటారు. దుర్భల మనుషులు కోరికలను మాత్రమే కలిగి ఉంటారు.


ఆత్మవిశ్వాసం అనేది అదృష్టం కన్నా గొప్పది. పట్టుదల గల మనిషి అదృష్టం కోసం ఎదురుచూడడు.


. నీ మీద నీకు నమ్మకం లేకపోతే నీవు సాధించగలిగిందేమీ ఉండదు. విజయపథంలో సాగాలంటే ఆత్మవిశ్వాసం పెంచుకోవాలి- స్వామి వివేకానంద


నీవు కావాలన్నది సాధించాలనుకుంటే నీలో ఉన్న శక్తిని విశ్వసించాలి- రాబర్ట్ ఆంథోని


భయం తలుపు తట్టినప్పుడు ఆత్మవిశ్వాసాన్ని మేల్కొలపాలి. అప్పుడు భయం పారిపోతుంది- మార్టిన్ లూథర్ కింగ్


విజయం మన అకుంఠిత విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది.


బలహీనులే అదృష్టాన్ని నమ్ముతారు. ధీరులెప్పుడూ కార్యకారణ సంబంధాన్నే విశ్వసిస్తారు.


ఆత్మవిశ్వాసం మితిమీరితే అహంకారమైనా అవుతుంది లేక అజ్ఞానమైనా అవుతుంది.


Swamy Vivekananda Quotes In Telugu


ఆత్మవిశ్వాసంతో కృషి చేస్తే మనిషి ఎక్కలేని ఎత్తులు లేవు. అందుకోలేని శిఖరాలూ లేవు.


ద్వేషాన్ని ద్వేషంతో ఎదుర్కోలేం. ప్రేమతో మాత్రమే జయించగలం- గౌతమ బుద్ధుడు


కోపం రావడం మానవ సహజం. అయితే దాన్ని ఎప్పుడు, ఎక్కడ, ఎవరి మీద ప్రదర్శించాలో తెలుసుకోవడమే విజ్ఞత- అరిస్టాటిల్


కోపంగా ఉండటం అంటే రగిలే నిప్పును చేతితో పట్టుకోవడంలాంటిది. దానిని ఇతరులపై విసిరే లోపలే నిన్ను దహించి వేస్తుంది- గౌతమ బుద్ధుడు


కోప రంగప్రవేశం చేయగానే వివేకం తెర వెనక్కు వెళ్ళిపోతుంది.


మంచి మనుషుల హృదయాల్లో క్రోధం ఎక్కువ సేపు ఉండలేదు.


బలోద్రేకాల కంటే ఉన్నతమైనవి సహనమూ…కాలమూ- లాఫాంటిన్


మనం గతాన్ని మార్చలేము. కానీ భవిష్యత్తుకు సంబంధించిన దిగులు బంగారం లాంటి మన వర్తమానాన్ని పాడు చేస్తుంది- పార్కర్


కాలమే జీవితం. కాలం వృథా చేయటం అంటే జీవితాన్ని వృథా చేయటమే.


ఏ పనైనా మూడు గంటలు ముందైనా పూర్తి చేయొచ్చుగాని, ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకూడదు.


మనకెప్పుడూ తగినంత కాలం ఉండనే ఉంటుంది. కానీ అది జాగ్రత్తగా వినియోగించికోవాలంతే.


చెయ్యవలసిన పని ఆలస్యంగా చేయడం అమాయకత్వం కాని చెయ్యకూడని పని ముందుగానే చేయడం మూర్ఖత్వం.


సమయాన్ని సద్వినియోగం చేసుకోవడమే సాఫల్యానికి రాచబాట.


కొన్ని సమయాల్లో నష్టపోవడమే గొప్ప లాభం- హెర్బర్ట్


మామూలు మనుషులు సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో ఆలోచిస్తుంటారు. ప్రతిభ గల వారు సమయాన్ని స్సద్వినియోగం కోసం ప్రయత్నిస్తారు.


రోజులు నేర్పజాలని పాఠాలు సంవత్సరాలు నేర్పగలవు- ఎమర్సన్


తేలికయిన హృదయం చాలా కాలం జీవిస్తుంది- స్వామి వివేకానంద


లక్ష్యం చేరడం కష్టమైనా అసాధ్యం కాదు. ధైర్యంతో ముందుకు సాగాలి.


ఉత్సాహంతో ఏ పని చేసినా లక్ష్యసాధనలో మనం విఫలమయ్యే ప్రసక్తే ఉండదు- వాల్మీకి


చిన్న చిన్న లక్ష్యాలతో ప్రయత్నాలు మొదలు పెడితేనే భారీ లక్ష్యాలు సాధ్యమవుతాయి- విలియమ్ షేక్ స్పియర్


లక్ష్యం మీద చూపించే శ్రద్ధ, దాన్ని సాధించే విధానాల మీద కూడా చూపించినప్పుడే లక్ష్యసిద్ధి జరుగుతుంది.


జీవితానికి ఒక లక్ష్యమంటూ ఒకటి ఉండాలి. లేకపోతే గమ్యం లేని నదివలె ఎటు ప్రవహించాలో తెలీదు.


మనం చేపట్టిన లక్ష్యం మంచిదైతే చాలదు. నడిచే మార్గం కూడా సరైనది కావాలి- నెహ్రూ


గొప్ప లక్ష్యాన్ని సాధించాలని ప్రయత్నించి విఫలం కావడం నేరం కాదు, గొప్ప లక్ష్యం లేకపోవడం నేరం.


మనం సాధించాలి అనుకున్న విషయాన్ని మర్చిపోవడమే మనం చేసే అతి పెద్ద నేరం- పాల్


వెయ్యి మైళ్ళ ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే ప్రారంభమవుతుంది- జపాన్ సామెత


అపజయాన్ని కఠినమైన శ్రమ ద్వారా తునాతునకలు చేయవచ్చు- లేమన్


సాధిందిన దానితో సంతృప్తి పొందడం ప్రారంభిస్తే అక్కడితో అభివృద్ధి ఆగిపోయినట్టే- స్టెఫ్ కెట్టరింగ్


అసమర్థులకు అవరోధాలుగా కనిపించేవి సమర్థులకు అవకాశాలుగా కనిపిస్తాయి- ఠాగూర్


అసాధ్యం అనే పదం ఎంతో జాగ్రత్తగా వాడే వారే విజయవంతమయ్యే వారు.


ప్రణాళికాబద్ధంగా పనిచేసేవాడు జీవితంలో అనేక విజయాలు సాధిస్తాడు.


విజయానికి రహదారి ఎప్పుడూ నిర్మాణంలోనే ఉంటుంది- ఆర్నాల్డ్ పాల్కర్


సుఖ దుఃఖాలపైన ఆధిపత్యం సంపాదించిన వ్యక్తి జీవితంలో విజయానికి చేరువవుతాడు- మోక్షగుండం విశ్వేశ్వరయ్య


మనిషి ఆశావాదంతో జీవించాలి. కృషి ఉంటే ఎవరికైనా, ఎప్పటికైనా విజయం వరిస్తుంది. చీకటిని నిందిస్తూ కూర్చునే కంటే ఓ కొవ్వొత్తిని వెలిగించే చొరవ తీసుకోవాలి. అప్పుడే జీవితంలో ఏదైనా సాధించే నేర్పు అలవడుతుంది- మోక్షగుండం విశ్వేశ్వరయ్య


స్వయంకృషితో పైకి వచ్చిన వ్యక్తి దగ్గర అదృష్టం గురించి మాట్లాడలేము.


నువ్వెంత కష్టపడి పని చేస్తావో చెప్పొద్దు. ఎంత పని పూర్తయిందో చెప్పు- బెర్నార్డ్ షా


పనిలో కష్టం కూడా సుఖాన్నిస్తుంది- మోక్షగుండం విశ్వేశ్వరయ్య


కష్టపడి పని చేసినవాడే విశ్రాంతిని పూర్తిగా అనుభవించగలడు.


గొప్ప పనులు బలంతో కాదు, పట్టుదలతో సాధ్యమవుతాయి.


ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి ఎదగడానికి ఎన్ని మార్గాలున్నాయో అన్నీ వినియోగించుకోవడమే వివేకం.


మీకు ఇష్టమైన దాన్ని అందుకోవడానికి కృషి చేయకపోతే అందుబాటులో ఉన్నదాన్నే ఇష్టపడాల్సి వస్తుంది.


ఒక శాతం ప్రేరణను, తొంభైతొమ్మిది శాతం శ్రమను ప్రతిభ అంటారు- రోస్ పాల్


కష్టపడి పనిచేయడం+ ఆత్మవిశ్వాసం+ నిరంతర సాధన+లక్ష్యం వైపే పయనం= విజయం.


పని సాధించడానికి సాధనలపై గురి ఏర్పరుచుకోవాలన్నదే నేను జీవితంలో నేర్చుకున్న అతి గొప్ప పాఠం- స్వామి వివేకానంద


బద్ధకంలో దారిద్ర్యం ఉంది. కృషిలో ఐశ్వర్యం ఉంది.


సోమరితనం ఒక రాచపుండు వంటిది. ఒకసారి సోకిందంటే ఆ వ్యక్తి ఇక బాగుపడలేడు


ఓర్పు చేదుగానే ఉంటుంది. కానీ దాని ఫలితం మాత్రం ఎంతో మధురంగా ఉంటుంది- రూసో


ఇతరుల తప్పులను క్షమించడానికి మొదటి మెట్టు, వాటిని భరించగలగడం.


నీ ప్రయత్నం నువ్వు చేయి. ఫలితం గురించి ఎక్కువగా ఆలోంచించకు. ఎందుకంటే అది మంచైనా సరే, చెడైనా సరే తప్పకుండా వస్తుంది. ఓడితే మళ్ళీ ప్రయత్నం చేయాలి. లేకపోతే పతనం తప్పదు.


ఓటమి అంటే ఆ పనిని అంతటితో ఆపివేయమని కాదు దాని అర్థం. ఆ పనిని మరింత పట్టుదలతో, నేర్పుతో విజయవంతం చేయమని దాని అర్థం.


ఓడిపోగానే ఒక వ్యక్తి చరిత్ర ముగిసిపోదు. పారిపోయినప్పుడు మాత్రమే అలా జరుగుతుంది- రిచర్డ్ నిక్సన్


జీవితంలో వైఫల్యాలు భాగమని గ్రహించేవారు వాటి నుండి గుణపాఠాలు నేర్చుకోవచ్చు- ఠాగూర్


ఓటమి కుంగిపోవలసింది కాదు, మరింత మెరుగైన స్థితికి చేరుకోవడానికి పనికివచ్చే నిచ్చెన అది.


అపజయం వల్ల నిరాశకు గురికావచ్చు. కానీ మళ్ళీ ప్రయత్నం చేయకపోతే పతనం తప్పదు- బెవర్లీ సిల్స్


జీవితంలో విఫలమైన వారు ఓడిపోరు, మధ్యలో వదిలేస్తారంతే- పాల్.జె.మేయర్


గెలవాలంటే ఓటమికి కారణాలు తెలియాలి- నెహ్రూ


కష్టపడకుండా విజయాన్ని ఆశించడం ఎడారిలో మంచినీళ్ళ కోసం వెదకడం లాంటిది.


ఒక పెద్ద పనీని అసంపూర్ణంగా చేయడం కన్నా ఒక చిన్న పనిని పరిపూర్ణంగా చేయడం ఉత్తమం.


పిల్లలకు తల్లిదండ్రులిచ్చే అతిపెద్ద బహుమానామేమిటంటే వారిద్దరూ అన్యోన్యంగా ఉండడమే.


ఆకలి తీర్చే అన్నదాత కంటే అజ్ఞానం పోగొట్టే జ్ఞానదాత మిన్న


ఒక ఇంట్లో కుటుంబసభ్యులు పరస్పరం ప్రేమను కలిగి ఉండకపోతే ఎన్ని విద్యుద్దీపాలు ఉన్నా వెలుతురు లేనట్లే. ఈ భావం ప్రపంచం అంతా విస్తరించాలని దేశ దేశాల మధ్య అంతరాలు తొలిగి ఐకమత్యం ఏర్పడాలని ఆ దేవుడ్ని ప్రార్ధిద్దాం


జీవితం అంటే ‘భౌతిక సుఖాలు మాత్రమే ‘ అన్నభావం నుంచి బయటపడి ఈర్ష్య, ద్వేషం వంటి వాటిని నిగ్రహించుకోగల్గితే ఎదుగుతాము.


ఎవడు సమస్త ప్రాణుల యొక్క సుఖదుఃఖాలను తనవిగా చూచుకుంటాడో, అలాంటివాడు అందరిలో నాకు ఎక్కువ ప్రియతముడు.——- శ్రీకృష్ణుడు


More Thoughts, Quotes, Proverbs By Swami Vivekananda
Swami Vivekananda Quotes
Swami Vivekananda Thoughts
Swami Vivekananda Quotes In Hindi
Swami Vivekananda Thoughts In Hindi
Swami Vivekanand Quotes In English
Swami Vivekananda Inspirational, Motivational Quotes
Swami Vivekananda Quotes On Love
Swami Vivekananda Quotes On Life
Swami Vivekananda Quotes For Students
Swami Vivekananda Words
Powerful, Positive Thinking Quotes By Swami Vivekananda
Self Confidence Quotes By Swami Vivekananda
स्वामी विवेकानंद कोट्स | विवेकानंद कोट्स
Swami Vivekananda Spiritual Quotes
Swami Vivekananda One Line Quotes
Swami Vivekananda Quotes Images
Swami Vivekananda Proverbs
Swami Vivekananda Best Quotes
Swami Vivekananda Top 10 Quotes
Swami Vivekananda Good Morning Quotes
Important Quotes Of Swami Vivekananda
Great Lines By Swami Vivekananda
Good Quotes Of Swami Vivekananda
Famous Quotations Of Swami Vivekananda
Beautiful Quotes By Swami Vivekananda
Swami Vivekananda Quotes In Marathi
Swami Vivekananda Quotes In Telugu
Swami Vivekananda Quotes In Bengali
Swami Vivekananda Quotes In Tamil
Swami Vivekananda Quotes In Tamil For Youth
Swami Vivekananda Quotes In Tamil Language
Swami Vivekananda Thoughts In Tamil
Swami Vivekananda Quotes In Malayalam
Swami Vivekananda Quotes In Kannada

You may also like...